బ్రేకింగ్ న్యూస్.. ఘోర రోడ్డు ప్రమాదం... ఒకరు ఒకరు మృతి,పలువురికి గాయాలు 

బ్రేకింగ్ న్యూస్.. ఘోర రోడ్డు ప్రమాదం... ఒకరు ఒకరు మృతి,పలువురికి గాయాలు 

మాడుగులపల్లి, మే 14 (క్విక్ టుడే న్యూస్):- ఈ రోజు ఉదయం సుమారు 5గంటల సమయంలో రుద్రారం గ్రామానికి చెందిన గంధం వీరయ్య ట్రాక్టర్ పై అదే గ్రామానికి చెందిన నల్లగంతుల రామయ్య, కుర్ర మాధవ్, కొండ నాగయ్య మరియు కొంతమంది వ్యక్తులు మాడుగులపల్లి మండలం దాచారం చెరువులో చేపలు పట్టడానికి వస్తుండగా అందాజా ఆరున్నర గంటల సమయంలో మాడుగులపల్లి గ్రామ శివారులో భారత్ పెట్రోలియం బంకు వద్దకు వచ్చేసరికి మిర్యాలగూడ వైపు నుండి వస్తున్నటువంటి వాహనం ట్రాక్టర్ ను వెనుక నుండి ఢీ కొట్టగా ట్రాక్టర్ లో ఉన్నటువంటి వ్యక్తులు కింద పడగా,  ట్రాక్టర్ డ్రైవర్ మరియు ఓనర్ అయినటువంటి వీరయ్య కు మరియు నల్లగంతుల రామయ్యకు బలమైన గాయాలు కావడంతో వారిని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా నల్లగంతుల రామయ్య చనిపోయాడు.IMG_20250514_180143అతని భార్య అయిన నల్లగంతుల నాగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు.

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?