విజయ వంతం గా ముగిసిన బొడ్రాయి పండగ 

విజయ వంతం గా ముగిసిన బొడ్రాయి పండగ 

అచ్చంపేట, మే06(క్విక్ టు డే న్యూస్):-నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణం లో మన అచ్చంపేట - మన బొడ్రాయిఅంగరంగ వైభవంగాఆధ్యాత్మికంగానియోజక ప్రజలందరి సహకారం తో జరిగిన,బొడ్రాయి పండుగ(నాభిశిల)పోచమ్మ తల్లి విగ్రహ పున: ప్రతిష్ట కార్యక్రమం కనీవినీ ఎరుగనిఊహించని రీతిలోఅంగరంగవైభవంగావిజయవంతం చేసినబొడ్రాయి ఉత్సవ కమిటీ & దేవస్థాన కమిటీ సభ్యులకు వేద పండితులుబ్రాహ్మణ సోదరులు, అన్నీ కుల సంఘాల నేతలకు (బైండ్లసోదరుల,కుమ్మరిసోదరులు, రజక సోదరులు, మంగలి ,బేగరి ,దండోరా ,మాల మహానాడు) అచ్చంపేట పుర ప్రముఖులకు పోలీస్ సిబ్బందికి, మున్సిపల్, రెవెన్యూ, మహిళా సొసైటీసభ్యులకు , ఆర్ డబ్ల్యూ ఎస్,మిషన్ భగీరథ, ఆర్టీసీ సిబ్బంది,వ్యాపారవేతలకు , కరెంటువిభాగం,పారిశుద్ధ కార్మికులకు, పోచమ్మ విగ్రహ నిర్వాణ కమిటీ సభ్యులకు ఈ కార్యక్రమం సకాలంలోపూర్తిచేయడానికి పెద్ద ఎత్తున విరాళాలు చేసినవారికిపండుగకార్యక్రమంనువిజయవంతంకావడానికికృషిచేసినవారందరికీ పేరు పేరునా ప్రతిఒక్కరికినాయొక్కహృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ఎంఎల్ఏ డాక్టర్ వంశీకృష్ణ అచ్చంపేట & డి సి సి అధ్యక్షులునాగర్ కర్నూల్ జిల్లా. 

IMG-20250506-WA0030

Read Also విధి నిర్వహణలో ఉత్తమ అధికారి జియావుద్దీన్‌ ఆర్టీసీ  డిప్యూటీ సీఈఓ తిరుపతమ్మ, బి మీనా 

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?