విధి నిర్వహణలో ఉత్తమ అధికారి జియావుద్దీన్‌ ఆర్టీసీ  డిప్యూటీ సీఈఓ తిరుపతమ్మ, బి మీనా 

విధి నిర్వహణలో ఉత్తమ అధికారి జియావుద్దీన్‌ ఆర్టీసీ  డిప్యూటీ సీఈఓ తిరుపతమ్మ, బి మీనా 

హైద్రాబాద్, మే 15 (క్విక్ టుడే న్యూస్‌): -విధి నిర్వహణనే కర్తవ్యంగా క్రమ శిక్షణతో పని చేసి అందరి మన్ననలను పొందిన ఉత్తమ అధికారి మహ్మద్ జియావుద్దిన్ అని డిప్యూటీ సీఈఓ తిరుపతమ్మ, బి మీనా తెలిపారు. సికింద్రాబాద్ లోని ఆర్టీసీ డిప్యూటీ సీఈఓ కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్(ఫైనాన్స్) గా పని చేస్తున్న మహ్మద్ జియావుద్దిన్ అకౌంట్స్ అధికారిగా పదోన్నతి పొంది కరీంనగర్ కు బదిలీ కావటంతో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా శాలువాలు, పూల మాలలతో ఘనంగా సన్మానించారు. ఉద్యోగుల సమస్యలను సత్వరం పరిష్కరించటంతో పాటు తోటి ఉద్యోగులను కుటుంబ సభ్యులతో సమానంగా భావిస్తు అందరి మన్ననలు పొందిన ఆదర్శ ఉద్యోగి జియావుద్దిన్ అని కొనియాడారు. ఆర్టీసీ సంస్థనే ప్రాణంగా భావించి అభివృద్ధే లక్ష్యంగా చిరునవ్వుతో సమస్యలను పరిష్కరించే ఉత్తమ అధికారి జియావుద్దిన్ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది బండి స్వామి, వెంకటయ్య, నీల శ్రీశైలం, నిరంజని, అబ్బయ్య, సత్తయ్య, చారి, విష్ణు దాసు, తదితరులు పాల్గొన్నారు.

IMG-20250515-WA0039

Read Also డెంగ్యూ వ్యాధి జాతీయ దినోత్సవ అవగాహన ర్యాలీ 

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?