కామ్రేడ్ ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ ప్రారంభ సభను జయప్రదం చేయండి

కామ్రేడ్ ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ ప్రారంభ సభను జయప్రదం చేయండి


మేడిప‌ల్లి, మే 10 (క్విక్ టుడే న్యూస్‌):- కామ్రేడ్ ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ ప్రారంభ సభ ను జయప్రదం చేయాల‌ని యంసీపీఐ(యు) జిల్లా నాయకులు ముడి మార్టిన్ పిలుపునిచ్చారు. శ‌నివారం మేడిప‌ల్లిలో గోడ ప‌త్రిక‌ను మార్టిన్ ఆధ్వ‌ర్యంలో ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఎంసీపీఐ(యు) వ్యవస్థాపక నేత అసెంబ్లీ టైగర్ అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ సేవ‌ల‌ను కొనియాడారు. ఈ నెల  12 న వరంగల్ జిల్లా మచ్చా పూర్ లో అమరజీవి కామ్రేడ్ ఓంకార్ స్మారక స్తూపం వద్ద శ‌త‌జ‌యంతి ప్రారంభ వేడుక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చి స‌భ‌ను విజయవంతం చేయాలని కోరారు.

IMG-20250510-WA0060

Read Also ప్రభుత్వ మైనార్టీ గురుకుల కళాశాల బదిలీ కొరకు కలెక్టర్ కు వినతిపత్రం

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?