సహారా జ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

సహారా జ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

మేడ్చల్ ఎప్రిల్ 20(క్విక్ టుడే న్యూస్):-సహారా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.భగభగ మండే భానుడి ప్రతాపానికి జనం విలవిలలాడిపోతున్నారు.ఈ సందర్బంగా ఆదివారం ఈసిఐల్ చౌరస్తాలో పాదాచారులకు, వాహనదారులకు పెద్ద ఎత్తున మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు.సేవ సాయం సంతోషం మా ఆతిథ్యం అనే నినాదంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సహారా జ్యోతి ఫౌండేషన్ ఫౌండర్ జ్యోతి పేర్కొన్నారు. మా ఫౌండేషన్ ద్వారా వృద్ధులకు 24/7 అన్ని సౌకర్యాలతో సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సేవకులు అనిల్ సిబ్బంది పాల్గొన్నారు.

IMG-20250420-WA0112

Read Also గోడే స్వామి పెద్ద భూస్వామి కాదు..

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?