కాష్మీర్ లో ఉగ్ర వాదుల దాడిలో అసువులు బాసి బలైన హిందూ బందువుల ఆత్మల కు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ 

కాష్మీర్ లో ఉగ్ర వాదుల దాడిలో అసువులు బాసి బలైన హిందూ బందువుల ఆత్మల కు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ 

అచ్చంపేట, ఏప్రిల్ 23, క్విక్ టు డే న్యూస్): - నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజ క వర్గం లోని అమ్రాబాద్ మండల కేంద్రంలో నిన్న జమ్మూ కాశ్మీర్ లో జరిగిన  మారణ హోమానికి వ్యతిరేకంగా స్ధానిక ప్రజలు హిందూ బందువులందరూ కొవ్వొత్తుల తో వివేకానంద విగ్రహం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ తీసి చనిపోయిన హిందువులకు శాంతి చేకూరాలని వారి కుటుంబాలకు దేవుడుమనోధైర్యాన్ని కల్పించాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు . పార్టీలకు అతీతంగా హిందువులంతా సంఘటితం కావాలని లేని పక్షంలో ఇలాంటి సంఘటనలు మరెన్నో జరిగే అవకాశాలు ఉన్నాయని పాకిస్తాన్ టెర్రరిస్టులు హిందువులని గుర్తించి చంపడం ఏమైనాపిరికి పందల చర్య అని వారు అన్నారు.తీవ్రవాదులు మీ కులాన్ని కానీ మీ భాషను కానీ నీ ప్రాంతం గానే అడగలే కానీ వాళ్ళు హిందువుల కాదా అని గుర్తించి చంపుతున్నారంటే ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆత్మ విమర్శన చేసుకోవాలి లేని పక్షంలో అన్ని ప్రాంతాల్లో జరిగే అవకాశాలు ఉంటాయి కావున ఇప్పటికైనా హిందువులు మేలుకొని ఇలాంటివి పునరావృతం కాకుండా సంఘటితం కావాలని కోరినారు ఈ కార్యక్రమంలో  హిందూ బంధువులు పాల్గొన్నారు.

IMG-20250423-WA0085

Read Also భూభారతి తో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?