Nalgonda : ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలి

మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

Nalgonda : ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలి

 

Read Also వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా స్వామి వారి ఇరవై వార్షికోత్సవం కార్యక్రమాలు

 

Nalgonda : నల్లగొండ.ఫిబ్రవరి 16. (క్విక్ టుడే)

Read Also రెండు  కంచు గంటలు అందజేత

       కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి 200 రోజుల పని దినాలు రోజు కూలి 600 కు పెంచాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

Read Also మద్దిమడుగు అంజన్న సన్నిధిలో సినీ హీరో అర్జున్ 

          శుక్రవారం నల్గొండ మండలం జి చెన్నారంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసారు.
. ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ ప్రభుత్వ ధనాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పుతూ కార్మిక చట్టాలను మార్పు చేస్తూ ప్రజలను బానిసలుగా మారుస్తున్నారని ఆరోపించారు నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని రైతాంగానికి కనీస మద్దతు ధర చట్టం పార్లమెంట్లో ఆమోదించాలని సమాన పనికి సమాన వేతనం అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కట్ట అంజయ్య గ్రామపంచాయతీ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు సిఐటియు వివిధ రంగాల కార్మికులు జిల్లపల్లి మంగా బొల్లం సత్తయ్య సైదులు ఉప్పునూతల శ్రీను, శైలజ, శ్రీశైలం, మారగోని అంజయ్య, మేడగోని మారయ్య  లింగమ్మ, వెంకటమ్మా, తదితరులు పాల్గొన్నారు

Read Also పేదలు, కార్మికుల హ‌క్కుల‌ కోసం సీపీఐ నిరంత‌ర పోరాటాలు

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?