శ్రమ శక్తి అవార్డు గ్రహీత నాగయ్యను సన్మానించిన ఎమ్మెల్యే

శ్రమ శక్తి అవార్డు గ్రహీత నాగయ్యను సన్మానించిన ఎమ్మెల్యే

 మిర్యాలగూడ, మే 06 (క్విక్ టుడే న్యూస్):-మే ఒకటవ తారీఖు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగినటువంటి శ్రమ శక్తి అవార్డు అందుకున్న కుక్కడం గ్రామానికి చెందిన నూకపంగ నాగయ్యను, స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నాగయ్యకు శాలువా కప్పి అభినందించారు. మునుముందు కార్మికులకు, యాజమాన్యాలకు, వారధిగా నిలుస్తూ కార్మికుల పక్షాన పోరాటం చెయ్యాలని నాగయ్యకు ఎమ్మెల్యే తెలియజేశారు. అవార్డు గ్రహీత నాగయ్య మాట్లాడుతూ ఈ అవార్డు నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షుడు సామా వెంకన్న, ఎన్ఎస్పి యూనియన్ నాయకులు పరిక వెంకటేశ్వర్లు, రాములు, ఆంజనేయులు, మిర్యాలగూడ నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు ఒంటెపాక విక్రమ్, ఎఫ్సీఐ యూనియన్ నాయకులు పాండు నాయక్, మాడుగులపల్లి మండల అధ్యక్షుడు షేక్ అఫ్జల్, ఉత్తమ ఫోటోగ్రఫీ నంది అవార్డు గ్రహీత బొంగరాల శ్రీనివాస్, విశాఖ ఇండస్ట్రీ ఐఎన్టియుసి నాయకులు కృష్ణారెడ్డి, కందుల శ్రీనివాస్, మిర్యాలగూడ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గున్ రెడ్డి బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

IMG-20250506-WA0033

Read Also మేడిప‌ల్లిలో విషాదం.. ముగ్గురు పిల్ల‌ల‌తో స‌హా చెరువులో దూకిన మ‌హిళ 

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?