ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

శివ్వంపేట ఏప్రిల్ 17 (క్విక్ టు డే న్యూస్):- కొనుగోలు కేంద్రాల వద్ద లారీల కొరత లేకుండా చూడాలని, రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులను ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి సూచించారు. శివ్వంపేట మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ప్రభుత్వం సన్నధాన్యానికి రూ. 500 బోనస్ ప్రకటించిన నేపథ్యంలో రైతులు దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా మాజీ జిల్లా గ్రంధాలయ శాఖ చైర్మన్ చంద్ర గౌడ్ మాజీ జెడ్పి కోఆప్షన్ నెంబర్ మన్సూర్ మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ బి ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమణా గౌడ్ ఐకెపి ఈ పి ఓ వెంకటేశ్వర్లు బి ఆర్ ఎస్ నాయకులు సింగయపల్లి గోపి యాద గౌడ్ హనుమంత్ రెడ్డి కుంట లక్ష్మణ్ నరసింహారెడ్డి నరేందర్ బోళ్ళ ఆంజనేయులు అశోక్ గౌడ్ శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20250417-WA0058

Read Also లెనిన్ ఆశయ సాధనకై పోరాడాలి

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?