సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే యశస్విని,ఝాన్సీ రెడ్డిలు

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే యశస్విని,ఝాన్సీ రెడ్డిలు

హైదరాబాద్ మే 15(క్విక్ టుడే న్యూస్):- పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి లు గురువారం సీఎం రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి 50 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు.IMG-20250515-WA0050ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మా విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధుల జారీపై సానుకూల నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు తెలిపిన విషయాన్ని  ఈ సందర్భంగా యశస్విని ఝాన్సీ రెడ్డిలు తెలిపారు.అంతేకాకుండా ఎండలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో మీరు బాగా తిరుగుతున్నారని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని  సీఎం సూచించినట్లు కూడా తెలిపారు.

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?