ప్రపంచ తెలుగు సాహితి సంబరాలు కార్యక్రమంలో పాల్గొనేందుకు కవి నాల్లం శ్రీనివాస్ కు ఆహ్వానం

ప్రపంచ తెలుగు సాహితి సంబరాలు కార్యక్రమంలో పాల్గొనేందుకు కవి నాల్లం శ్రీనివాస్ కు ఆహ్వానం

తొర్రూర్ ఏప్రిల్ 22(క్విక్ టుడే న్యూస్):- శ్రీ శ్రీ కళావేదిక జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి ఆధ్వర్యంలో  శ్రీ శ్రీ కళావేదిక  సీఈఓ చైర్మన్ ప్రపంచ తెలుగు సాహిత్య సాంస్కృతిక అకాడమీ కత్తిమండ ప్రతాప్ అధ్యక్షతన మే 10, 11వ తేదీలలో ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు పట్టణ కేంద్రంలో గల మహాలక్ష్మి గోపాల స్వామి కళ్యాణ మండపంలో జరిగే ప్రపంచ తెలుగు సాహితి సంబరాలు, సాహితీ పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనేందుకు కవి మహానగరం న్యూస్ రిపోర్టర్ నాల్లం శ్రీనివాస్ ఆహ్వానం అందుకున్నారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ శ్రీ కళా వేదిక కవులను ప్రోత్సహించేందుకు తెలుగు భాష ను బతికించేందుకు సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేందుకు  నిరంతరం ప్రతి నెల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రపంచ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు గడిస్తూ ప్రశంసలు అందుకుంటున్న ఏకైక సంస్థ శ్రీ శ్రీ కళా వేదిక అని కొనియాడారు.. ఏనాడు  కవుల నుండి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఎంతోమంది కవులను ప్రోత్సహిస్తూ కవి స్థాయి నుండి ముఖ్య అతిధుల స్థాయికి  తీసుకెళ్లిన ఘనత కత్తిమండ ప్రతాప్ కే దక్కుతుందని వారన్నారు.

IMG-20250422-WA0038

Read Also అరోరా యూనివర్సిటీలో ఫీజుల వేధింపులు   ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఫీజులకు రూ. 50 వేల డిమాండ్ ..

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?