రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెదిలితే భవిష్యత్తులో వారిపై ఉన్న కేసులు ఎత్తివేత

రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెదిలితే భవిష్యత్తులో వారిపై ఉన్న కేసులు ఎత్తివేత

తొర్రూర్, మే 15(క్విక్ టుడే న్యూస్):- వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి అలజడులు జరగకుండా ఉండాలని ముందస్తు చర్యలో భాగంగా  గురువారం తొర్రూర్ సర్కిల్ పరిధిలోని అయిదు మండలాలకు చెందిన రౌడీ షీటర్లు,సస్పెక్ట్ షీటర్లకు  డి.ఎస్.పి శ్రీకృష్ణ కిషోర్ కౌన్సిలింగ్ ఇచ్చారు. IMG-20250515-WA0049ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సత్ప్రవర్తన కలిగి  గత కొన్ని సంవత్సరాలుగా  ఎలాంటి కేసులలో ఇన్వాల్వ్ కాకుండా ఉన్నటువంటి కొంతమంది రౌడీషీటర్లు,సస్పెక్ట్ షీటర్లను పరిశీలన అనంతరం  జిల్లా ఎస్పీ వారిపై ఉన్నటువంటి షీట్లను తొలగించడం ఎత్తివేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఎలాంటి కేసులలో ఇన్వాల్వ్ కాకుండా మంచి ప్రవర్తనతో ఉన్నట్లయితే వాటిని పరిశీలించి భవిష్యత్తులో తొలగించడం జరుగుతుందని, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సత్ప్రవర్తనతో మెదలాలని అలజడులు సృష్టిస్తే  కఠిన చర్యలు తప్పవని రౌడీ షీటర్లను హెచ్చరించారు. .ఈ కార్యక్రమంలో తొర్రూర్ సిఐ టీ.గణేష్,ఎస్సైలు జి.ఉపేందర్, సిహేస్.రమేష్ బాబు,పి.రాజు,సురేష్, క్రాంతి కిరణ్ గార్లు పాల్గొన్నారు

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?