కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

శివ్వంపేట మే 11 (క్విక్ టు డే న్యూస్):- మెదక్ జిల్లా శివ్వంపేట  మండల పరిధిలోని దొంతి వేణుగోపాలస్వామి బ్రహోత్సవాలు కనుల పండు వగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారికి ఆలయ పూజారి గోపాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా నరసింహ అవతారంలో పల్ల కిసేవ ఊరేగింపు చేపట్టారు. భక్తులు హారతులిచ్చి పూజలు చేశారు.

IMG-20250511-WA0125

Read Also వెన్నెల పాలెం గ్రామ క‌మిటీ.. ఎన్నిక‌ హాజ‌రైన మాడుగుల ఎమ్మెల్యే  బండారు సత్యనారాయణమూర్తి!

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?