ఉగ్రవాదాన్ని అంతమొందించాలి.. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి 

ఉగ్రవాదాన్ని అంతమొందించాలి.. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి 

అచ్చంపేట, ఏప్రిల్ 27,(క్విక్ టు డే న్యూస్):-నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జమ్మూ కాశ్మీర్, పహల్గాం లోని పర్యాటక ప్రదేశాన్నితిలకించేందుకువెళ్లినయాత్రికులపైదాడిచేసినఉగ్రవాదులనుఅంతమొందించాలని నాగర్ కర్నూల్ తాలూకా ఫోటో& వీడియోగ్రాఫర్స్,వెల్ఫేర్,అసోసియేషన్,సభ్యులుఆదివారంభారతప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద ఉగ్రదాడిలో ప్రాణాలుకోల్పోయిన భారతీయులకు కొవ్వొత్తులతో ర్యాలీతీసినివాళులర్పించారు. ర్యాలీ లో భారత దేశం లో ఉగ్రవాదుల ముఠాలు లేకుండ కూకటి వేళ్ళతో పెకించాలని వారు డిమాండ్,చేశారు.ఈ కార్యక్రమంలో తాలూకాఅధ్యక్షుడు శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి శివ సీనియర్ ఫోటోగ్రాఫర్లు రమేష్, నేతాజీ గౌడ్, ప్రసాద్,శేఖర్, కపిలవాయి రాజు, బుషిపాగ శ్రీను, రాఘవులు,నాగరాజు అజయ్ దేవగౌడ్ కిషోర్ భురాన్, రంజిత్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

IMG-20250427-WA0033

Read Also ప్రపంచ తెలుగు సాహితి సంబరాలు కార్యక్రమంలో పాల్గొనేందుకు కవి నాల్లం శ్రీనివాస్ కు ఆహ్వానం

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?