ఇంటర్ ఫలితాల్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన వనమా హారిక

ఇంటర్ ఫలితాల్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన వనమా హారిక

మిర్యాలగూడ, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్):-తెలంగాణ రాష్ట్రం మంగళవారం నాడు ఇంటర్మీడియట్ ఫలితాలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విడుదల చేయగా ఫలితాల్లో మిర్యాలగూడ పట్టణం బంగారుగడ్డ కి చెందిన వనమా హారిక రాష్ట్రస్థాయిలో రెండవ స్థానంలో నిలిచిందని కళాశాల యాజమాన్యం తెలిపారు. ఈ సందర్బంగా ఇంటర్ మొదటి సంవత్సరం (ఎంపిసి)లో 470 మార్కులకు 467 మార్కులు సాధించి, స్టేట్ సెకండ్ ర్యాంకు సాధించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని హారికను, నారాయణ కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రులు రవికుమార్, నాగలక్ష్మి లు పలువురు అభినదించారు.

IMG-20250422-WA0024

Read Also భూ భారతితో రైతులకు మేలు..:- రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?