పరవాడలో భారీ అగ్నిప్రమాదం తుక్కు దుకాణంలో అంటుకున్న మంటలు
ఇది ఇలా ఉండగా పరవాడ గ్రామంలో విచ్చలవిడిగా రాత్రిపూట గుర్తుతెలియని వ్యక్తులు ముందుకు బానిస అయ్యి తెలిసి చేస్తున్న తెలివి చేస్తున్నారు ఏదైనా పాత కక్షలు దురుద్దేశం మనసులో ఉంచుకొని కొన్ని సంఘటనలుకు పాల్పడుతున్నారు. పరవాడ గ్రామంలో కొన్నిచోట్ల షాపులు కాల్చి వేయడం బైక్ లో పెట్రోల్ తీసేయడం దొంగతనాలు పాల్పడడం వంటి చేష్టలు చేస్తున్నారు. దీని మీద పోలీస్ యంత్రాంగం సరిగా పట్టించుకోకపోవడం వల్లే ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయని పరవాడ గ్రామ ప్రజలు తెలుపుతున్నారు. రాత్రిపూట పెట్రోలింగ్ రౌండ్స్ తిరగట్లేదని ప్రజలు వాపోతున్నారు. ఇన్ని సంఘటన జరుగుతుంటే భయాందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మంటున్నారు పరవాడ గ్రామ వాసులు. ఇప్పటికైనా పోలీస్ యంత్రం కళ్ళు తెరిచి నిఘా పెట్టి ఉంచాలని ప్రజల ఆరోపిస్తున్నారు. మరొకపక్క గ్రావెల్ మాఫియా ముఠా కూడా చెలరేగిపోతున్నారు. భారీ శబ్దాలతో తవ్వకాలు జరుపుతున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావాలని స్థితిలో ఉండిపోయిన ప్రజలు ఫార్మా కంపెనీలు దగ్గర ఉండడంతో కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుందాము అని. పక్క భయం వనికి పోతున్న ప్రజలు ఇటువైపు చూస్తే భారీ వాహనాలతో విచ్చలవిడిగా కొండలను తవ్వి గ్రావులు మాఫియా చేస్తున్నా మాఫియా ముఠా. ప్రతి పరిగణంలో సీసీ కెమెరాలు ఏర్పరచాలని పరవాడ ప్రజల ఆరోపిస్తున్నారు.