తెలుగు భాష సేవ పురస్కారం పొందిన సాహితీ వేత్త ఇమ్మడి రాంబాబు

తెలుగు భాష సేవ పురస్కారం పొందిన సాహితీ వేత్త ఇమ్మడి రాంబాబు

తొర్రూరు టౌన్ మే 12(క్విక్ టుడే న్యూస్):-  డివిజన్ చెందిన పలు పురస్కారాల అవార్డుల గ్రహీత తెలంగాణ ప్రభుత్వ మండల ఉత్తమ సాహిత్య వేత్త ఇమ్మడి రాంబాబు తెలుగు భాష సేవ పురస్కారం  అందుకున్నారు శ్రీశ్రీ కళావేదిక  సి ఈ వో కత్తి మండ ప్రతాప్  ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు సాహిత్య సంబరాలు ఏలూరు నగరపాలక సంస్థ కేంద్రంలో జరిగాయి. తెలుగు భాష తెలుగు సంస్కృతి తెలుగు వైభవం తెలుగు సాహిత్యం , కళలు రంగాలలో గత 14 సంవత్సరాలుగా నెల నెల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిరంతర సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద సాహిత్య సంస్థగా పేరు ఉందనీ ,సాహిత్య చరిత్రలో ప్రభంజనం సృష్టిస్తూ గుర్తింపు పొంది మొదటి స్థానంలో నిలిచిందని ఇప్పటికే 32 ప్రపంచ రికార్డులను సాధించిందని కళా సాహిత్య రంగంలోని అభిలాష పరుల్ని ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు నాన్ స్టాప్ కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఆదివారం ఏలూరు పట్టణంలో 48 గంటలపాటు పలు రంగాలలో సేవలందిస్తున్న వారిని గుర్తించి పురస్కారాలను అందజేస్తున్న దన్నారు .శ్రీ శ్రీ కళావేదిక మహబూబాబాద్ జిల్లా కార్యదర్శిగా తొర్రూర్ డివిజన్లో నిర్వహిస్తున్న పలు సాహిత్య కార్యక్రమాలను గుర్తించి తనకు తెలుగు భాష సేవ పురస్కారాన్ని గిడుగు రామ్మూర్తి పంతులు జ్ఞాపకంగా శ్రీ శ్రీ కళావేదిక సీఈవో కత్తి మండ ప్రతాప్  ఏలూరు బిజెపి నాయకురాలు హారిక లు అందజేశారని తెలిపారు . మండలం లోని ఖానాపురం గ్రామానికి చెందిన కవి నాల్లం శ్రీనివాస్ వినిపించిన కవితకు ఉత్తమ ప్రశంస పత్రం అందజేశారు . తనను పురస్కారం అందజేసి ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కావురి సాంబశివరావు శర్మ, జాతీయ అధ్యక్షురాలు  ఈశ్వరి భూషణ్,  జాతీయ కన్వీనర్  కొల్లి రమాదేవి, జాతీయ ప్రధాన కార్యదర్శి పార్థసారథి  చిట్టెం లలితతో ఏలూరు శ్రీశ్రీ కళావేదిక బాధ్యులు  పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి 600 మంది కవులు కళాకారులు పాల్గొన్నారు.

IMG-20250512-WA0039

Read Also రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదు

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?