సృష్టిలో తల్లి ప్రేమను మించింది ఏమీ ఉండదు

సృష్టిలో తల్లి ప్రేమను మించింది ఏమీ ఉండదు

దామరచర్ల, మే 11 (క్విక్ టుడే న్యూస్):- సృష్టిలో తల్లి ప్రేమను మించింది ఏమీ ఉండదని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. మదర్స్ డే సందర్భంగా ఆదివారం నల్గొండ జిల్లా దామరచర్ల మండలం దిలావూర్పూర్ గ్రామ పరిధిలోని కేతావత్ తండాలో తన తల్లి కేతావత్ హాషా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు దైవంతో సమానమని అన్నారు. అమ్మ లేకపోతే జననం లేదు..గమనం లేదు. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి తొలి గురువు తల్లేనని కొనియాడారు. పుట్టినప్పటినుంచి నడక నేర్పే వరకు ప్రతి అడుగులో అమ్మ తోడ్పడుతుంది అన్నారు. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు సమానమైనది మరొకటి లేదని స్పష్టం చేశారు. చిన్నప్పటినుంచి తమ పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారని గుర్తు చేశారు. తన తల్లిదండ్రులు కీ:శే: కేతావత్ వీర్యా నాయక్ - హాషా కష్టపడడం వల్లనే తాను ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

IMG-20250511-WA0126

Read Also రక్తపోటును అదుపులో పెట్టుకోవాలి

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?