ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన వెంకటేశ్వర ఒకేషనల్ జూనియర్ కళాశాల

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన వెంకటేశ్వర ఒకేషనల్ జూనియర్ కళాశాల

తొర్రూరు ఏప్రిల్ 22:- ఇంటర్ ఫలితాల్లో స్థానిక శ్రీ వెంకటేశ్వర ఒకేషనల్ జూనియర్ కళాశాల సత్తా చాటింది. ప్రధమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఎమ్మెల్టి ప్రథమ సంవత్సరంలో గాయాల సౌమ్య 483/500 మార్కులు సాధించగా, ఎం పి హెచ్ డబ్ల్యు ఫస్ట్ ఇయర్ లో మిడతపల్లి రమ 473 , ద్వితీయ సంవత్సరంలో బాధావత్ మమత 920 మార్కులు సాధించారు. ఎమ్మెల్టీ ప్రథమ సంవత్సరంలో వల్లాల వర్షిత 462, ద్వితీయ సంవత్సరంలో జలగం అశ్విని 809, ఎంపీహెచ్ డబ్ల్యూ ప్రధమ సంవత్సరంలో బాధావతు అనూష 449, ఇస్లావత్ అనూష 436, బానోతు రాజేశ్వరి 435, బానోతు నందిని 429, రమావత్ మౌనిక 429 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో బాదావత్ మమత 920, హెచ్చు వైష్ణవి 900, శివరాత్రి స్రవంతి 889, జెల్ల భవ్య శ్రీ 885 మార్కులతో సత్తా చాటారు. ఈటి ద్వితీయ సంవత్సరంలో తలారి చరణ్ 808 మార్కులు సాధించారు.ఓవరాల్ గా కళాశాల 87 శాతం ఉత్తీర్ణత సాధించి ఉత్తమంగా నిలిచింది.విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. విద్యార్థులను కళాశాల మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ జాటోత్ రమేష్, వైస్ ప్రిన్సిపాల్ అశోక్, డైరెక్టర్లు మచ్చ సాగర్, భూక్యా శ్రీను లు అభినందించింది.

IMG-20250422-WA0028

Read Also విలేక‌రిని బెదిరించిన మాజీ కార్పొరేట‌ర్‌ దాన‌గ‌ళ్ల యాద‌గిరి.. మేడిపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేసిన మేడిపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?