శ్రీ మరిడిమాంబ అమ్మవారిని దర్శించుకున్న విశాఖ నగర మేయర్ పీల శ్రీనివాసరావు 

శ్రీ మరిడిమాంబ అమ్మవారిని దర్శించుకున్న విశాఖ నగర మేయర్ పీల శ్రీనివాసరావు 

విశాఖ ఉమ్మడి జిల్లా బ్యూరో(క్విక్ టుడే న్యూస్):-అనకాపల్లిజిల్లా పరవాడ మండలకేంద్రమైన.లంకెలపాలెం శ్రీమరిడిమాంబ అమ్మవారి పండగ కార్యక్రమంలో 79వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు విశాఖ నగర మేయర్ పీల శ్రీనివాసరావును ఆహ్వానించి సన్మానించారు .IMG-20250516-WA0033 ఈ సందర్భంగా పీల శ్రీనివాసరావు  శ్రీమరిడిమాంబ అమ్మవారిని దర్శించుకొని అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ మరిడిమాంబ అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా ప్రజల అభిప్రాయం తెలుసుకున్నారు. 79 వ వార్డు ఈ యొక్క సమస్యలు మన కార్పొరేటర్  రౌతు శ్రీనివాసరావు తెలిపి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు స్థానిక నాయకులు గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

 

Read Also ప‌ర‌వాడ‌లో ఇళ్ల నిర్మాణాల‌కు.. అనుమ‌తులు అక్క‌ర్లేదా..? 

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?