నాణ్యతను పాటించని హోటల్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం 

నాణ్యతను పాటించని హోటల్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం 

అచ్చంపేట, ఏప్రిల్ 26(క్విక్ టు డే న్యూస్ ),:- సమాజంలో ఎవరు ఎంత కష్టపడినా వారు తినే ఆహారం కొరకే అయినా హోటల్లో తిను బండారాలు శృతి శుభ్రంగా లేకుండా నాణ్యతను పాటించ కుండ వారిఇష్టానుసారంగాఉంటేఅటువంటి హోటల్,యజమానులపై క్రిమినల్ కేసులుపెడతామని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి మనోజ్ కుమార్ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా  అచ్చంపేట నియోజకవర్గం/ పట్టణంలో  జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ మనోజ్ కుమార్ తనిఖీలు చేశారు.  ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ నిన్న స్థానికంగా ఉన్న ఒక హోటల్ లో ఎలుకవచ్చిందని ఫిర్యాదురావడంతో ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ తనిఖీలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉండే కొన్ని హోటళ్లను ఎన్నుకొని ముందల పేర్లు బాగానే ఉన్నా వంట క్యాబిన్లో మాత్రం అపరిశుభ్రంగా ఉన్నటువంటి హోటళ్లను ఎన్నుకొని తనిఖీలు చేసి  అక్కడి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించి నట్లుఆయనఅన్నారు.పంపించినశాంపిల్ లలోల్యాబ్ లో కల్తీ అని నిర్ధారణ అయితేవారిపైక్రిమినల్,కేస్,లనురిజిస్టర్,చేస్తామనిఆయనతెలిపారు.

IMG-20250426-WA0025

Read Also ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి జర్నలిస్టులు

 

Read Also వడదెబ్బతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో మహిళా రైతు మృతి

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?