విద్యార్థులను అభినందించిన  కలెక్టర్‌!..

విద్యార్థులను అభినందించిన  కలెక్టర్‌!..

ముత్తారం మే4,క్విక్ టుడే న్యూస్: -ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చూపిన ప్రభుత్వ కళాశాల  విద్యార్థులను పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ కోయా శ్రీహర్ష  అభినందించారు. శనివారం కార్యాలయంలో   విద్యార్థులను  అభినందించి శాలువాతో సన్మానించారు.  కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుంటున్నా నన్నారు. నిరంతర నైపు ణ్యం, వ్యక్తిత్వ వికాసంతో సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం ఇంటర్ ఫలితాలలో  ఉత్తీర్ణత సాధించిన ముత్తారం మండల అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన మధాసి.గీతాంజలి 423/440  

TMRIES మంథని, 
రగావపూర్ బాలికల గురుకుల కళాశాల (12మంది) విద్యార్థులను)  కలశాల ప్రిన్సిపాల్  అస్మబేగం,ను  కలెక్టర్‌ సన్మానించారు.   ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Read Also ప్రభుత్వ మైనార్టీ గురుకుల కళాశాల బదిలీ కొరకు కలెక్టర్ కు వినతిపత్రం

IMG-20250504-WA0017

Read Also నూతన వస్త్రములు పంపిణి చేసిన 'నిశ్చల' సేవ సంస్థ

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?