నాలుగు లేబర్ కోడెలను రద్దుచేసి.. 44 కార్మిక చట్టాలను అమలు చేయాలి

నాలుగు లేబర్ కోడెలను రద్దుచేసి.. 44 కార్మిక చట్టాలను అమలు చేయాలి

తొర్రూరు మే 15:- కేంద్ర ప్రభుత్వం  నియంతృత్వ ధోరణి అవలంబిస్తూ తీసుకువచ్చిన నాలుగు నల్ల చట్టాలను రద్దుచేసి 44 రకాల కార్మిక చట్టాలను అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఓమ బిక్షపతి, సిఐటియు తొర్రూరు మండల కార్యదర్శి జమ్ముల శ్రీనివాస్ లు డిమాండ్ చేశారు.IMG-20250515-WA0018 గురువారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని విశ్రాంతి భవనం ముందు మే 20న జాతీయ రాష్ట్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గోడపత్రికలను కరపత్రలను  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఓమ బిక్షపతి, జమ్ముల శ్రీనివాస్ లు మాట్లాడుతూ..కేంద్రంలో మూడవసారి అధికారానికి వచ్చిన బిజెపి ప్రభుత్వం అత్యధిక శాతం శ్రామిక ప్రజల జీవితాలు వారి జీవనోపాధిపై దాడి చేస్తుందని.. పేదరికం ఆకలి పోషకాహార లోపం నిరుద్యోగo, ఆకాశాన్ని అంటుతున్న ధరలను పెంచి కార్పొరేట్ మరియు బడా వ్యాపార సంస్థలకు లాభాలు చేకూర్చేలా బిజెపి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం ఆలంబిస్తున్న తీరును మార్చుకొని నల్ల చట్టాలను రద్దుచేసి 44 కార్మిక చట్టాలను అమలుకై మే 20న నిర్వహిస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికులు కర్షకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బొల్లం అశోక్, మహమ్మద్ యాకూబ్, కార్మిక సంఘాల నాయకులు వెంకటేశ్వర్లు, ఎస్ వీరయ్య, ఇసం పెళ్లి యాకన్న, ఎం మల్లయ్య, సిహెచ్ సురేష్, బిక్షపతి, మహేందర్, వెంకన్న, నరసింహ, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

*ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఓమ బిక్షపతి, సిఐటియు మండల కార్యదర్శి జమ్ముల శ్రీనివాస్.*

Read Also మేడిపల్లి లయన్స్ క్లబ్బు జిల్లాలోనే నెంబర్ వన్ గా ఎదగాలి :డిస్ట్రిక్ట్ గవర్నర్

*మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గోడపత్రికల ఆవిష్కరణ.*

Read Also కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

*తొర్రూరు మే 15*
కేంద్ర ప్రభుత్వం  నియంతృత్వ ధోరణి అవలంబిస్తూ తీసుకువచ్చిన నాలుగు నల్ల చట్టాలను రద్దుచేసి 44 రకాల కార్మిక చట్టాలను అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఓమ బిక్షపతి, సిఐటియు తొర్రూరు మండల కార్యదర్శి జమ్ముల శ్రీనివాస్ లు డిమాండ్ చేశారు. గురువారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని విశ్రాంతి భవనం ముందు మే 20న జాతీయ రాష్ట్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గోడపత్రికలను కరపత్రలను  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఓమ బిక్షపతి, జమ్ముల శ్రీనివాస్ లు మాట్లాడుతూ..కేంద్రంలో మూడవసారి అధికారానికి వచ్చిన బిజెపి ప్రభుత్వం అత్యధిక శాతం శ్రామిక ప్రజల జీవితాలు వారి జీవనోపాధిపై దాడి చేస్తుందని.. పేదరికం ఆకలి పోషకాహార లోపం నిరుద్యోగo, ఆకాశాన్ని అంటుతున్న ధరలను పెంచి కార్పొరేట్ మరియు బడా వ్యాపార సంస్థలకు లాభాలు చేకూర్చేలా బిజెపి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం ఆలంబిస్తున్న తీరును మార్చుకొని నల్ల చట్టాలను రద్దుచేసి 44 కార్మిక చట్టాలను అమలుకై మే 20న నిర్వహిస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికులు కర్షకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బొల్లం అశోక్, మహమ్మద్ యాకూబ్, కార్మిక సంఘాల నాయకులు వెంకటేశ్వర్లు, ఎస్ వీరయ్య, ఇసం పెళ్లి యాకన్న, ఎం మల్లయ్య, సిహెచ్ సురేష్, బిక్షపతి, మహేందర్, వెంకన్న, నరసింహ, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read Also బ్రేకింగ్ న్యూస్.. ఘోర రోడ్డు ప్రమాదం... ఒకరు ఒకరు మృతి,పలువురికి గాయాలు 

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?